పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు ల స్నేహం
"మేము ఇద్దరం పైరసీ విషయం లో ఒకటిగా కలిసి పోరాడం...అయన నా జల్సా సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చారు, మాకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవు" ఈ మాటలు అన్నది ఒక సూపర్ స్టార్ గురించి మరో సూపర్ స్టార్ ...
వారెవరో కాదు..తన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విడుదల సమయంలో ఒక ఆంగ్ల పత్రికకు ఇచిన ఇంటర్వ్యూ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి చేసిన వ్యాక్యలు.

No comments:
Post a Comment