Tuesday, 7 June 2016





పవన్ కళ్యాణ్  , మహేష్ బాబు ల స్నేహం 


"మేము ఇద్దరం పైరసీ విషయం లో ఒకటిగా కలిసి  పోరాడం...అయన నా జల్సా సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చారు, మాకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవు" ఈ మాటలు అన్నది ఒక సూపర్ స్టార్ గురించి మరో సూపర్ స్టార్ ...
వారెవరో కాదు..తన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విడుదల సమయంలో ఒక ఆంగ్ల పత్రికకు ఇచిన ఇంటర్వ్యూ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి చేసిన వ్యాక్యలు

సూపర్ స్టార్ తో మురుగ దాస్ చిత్రం.

 A.R.Muruga doss తో  Super star Mahesh Babu సినిమా 

ఎస్ జె సూర్య ప్రధాన పాత్రలో మెరవనున్నారు.
 పరిణితి చోప్రా కథానాయకగా ఎంపిక అయినట్లు  సమాచారం. 

 ఇది ద్విభాషా చిత్రం అని తెలుస్తోంది. మురుగదాస్ ఇది వరకే మెగాస్టార్ తో స్టాలిన్ చిత్రానికి దర్శకత్వం వహించారు తెలుగులో ఇప్పుడు మహేష్ తో రెండవ తెలుగు చిత్రం చెయ్యబోతున్నారు.. అయినా ఇది వరకు అయన ఇతర భాసహా చిత్రాలు తెలుగులో అనువదించబడి ప్రేక్షకుల  ప్రశంసలు అందుకున్నాయి...ఇప్పుడు మహేష్ తో ఎలాంటి అద్భుతాన్ని మనకు అందించాబోతున్నారో అని అభిమానుల్లో ఆశక్తికర   చర్చ మొదలైంది .